GNTR: సిరిపురం–పెద్దకూరపాడు రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న LC-24 లెవెల్ క్రాసింగ్‌ను అత్యవసర మరమ్మతుల కోసం 3 రోజుల పాటు మూసివేస్తున్నట్లు గుంటూరు రైల్వే డివిజన్ ప్రకటించింది. లింగంగుంట్ల–చిన్నమక్కెన గ్రామాల మధ్య ఈ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోనున్నాయి. ప్రయాణికులు, స్థానికులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
3 రోజుల పాటు LC-24 గేట్‌కు తాళం


