KMR: బిచ్కుంద మండలం గుండె నేమ్లి గ్రామ ఎస్సీ కాలనీ అంగన్వాడీ పౌస్టికహార బియ్యం అక్రమ రవాణా పై మద్నూర్ CDP ఓ రాథోడ్ కళావతి స్పందించారు. శుక్రవారం ఆమె గ్రామంలొని ఎస్సీ కాలనీలో గల అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి గ్రామ సర్పంచ్ మోహన్ రెడ్డి, గ్రామస్తుల సమక్షంలో అంగన్వాడీ కేంద్ర నిర్వహణ పై విచారణ చేపట్టారు.
తెలంగాణ
బియ్యం తరలింపుపై విచారణ


