SS: జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. బుక్కపట్నంలో 51.52 మి.మీ, హిందూపురంలో 43.99 మి.మీ, పుట్టపర్తిలో 40 మి.మీ, చెన్నేకొత్తపల్లిలో 32.28 మి.మీ, అగళిలో 27.15 మి.మీ, తాడిమర్రిలో 20.98 మి.మీ, పరిగిలో 17.5 మి.మీ, తనకల్లులో 16 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇతర ప్రాంతాల్లోనూ వర్షం నమోదైంది.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో వర్షపాతం వివరాలు..!


