MLG: తాడ్వాయి, కాటాపురం, గంగారం, దామెరవాయి, నర్సాపురం, భూపతిపురం, పంబాపురం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వరంగ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం బ్యాగులు, స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. సంస్థ వ్యవస్థాపకులు బిషప్ మారినేని జాకబ్, ప్రతినిధులు మరళీకృష్ణరెడ్డి, ప్రసాద్, ముర్రం రాకేష్, కంతి ముత్తయ్య, హెచ్ఎం కృష్ణయ్య పాల్గొన్నారు.
తెలంగాణ
నిరుపేద విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ


