హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కత్తి దాడిపై కేసు నమోదు

NDL: అవుకు పట్టణంలోని కోటవీధిలో బుధవారం రాత్రి ఉయ్యాలవాడ సుధాకర్‌పై కత్తితో దాడి చేసిన వెంకటేష్‌గౌడ్‌పై కేసు నమోదు చేసినట్లు శుక్రవారం బనగానపల్లె రూరల్‌ సీఐ మంజునాథరెడ్డి తెలిపారు. యువత క్షణికావేశానికి లోనై గొడవలకు పాల్పడవద్దని CI సూచించారు. సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకువచ్చి శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నారు.