హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తులు

PPM: ఈ నెల 22న సీతంపేట ప్రభుత్వ ఐటీఐలో మిగులు సీట్ల భర్తీకి ఆరో విడత ప్రవేశాల కోసం అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంటలోగా iti.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ ఎం. గోపాలకృష్ణ తెలిపారు. ఇతర వివరాలకు 75690 62449, 94911 34464 నంబర్లను సంప్రదించాలన్నారు.