NTR: నందిగామ రైతు బజార్‌లో కూరగాయల కొత్త ధరల పట్టిక ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చింది. ఎస్టేట్ అధికారి విడుదల చేసిన ఈ పట్టిక ప్రకారం, టమాటా కిలో రూ.29, బెండకాయ రూ.22, వంకాయ రూ.26గా నిర్ణయించారు. ఉల్లి ధర కిలో రూ.80-180 మధ్య ఉంది. నాణ్యమైన కూరగాయలను నిర్ణీత ధరలకు కొనుగోలు చేయాలని అధికారులు ప్రజలకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రైతు బజార్‌లో పెరిగిన కూరగాయల ధరలు


