హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ

NDL: కొలిమిగుండ్ల మండలం కలవటాలలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు రాళ్లు కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. త్రీవంగా గాయపడ్డ వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు గ్రామానికి చేరుకొని పరిస్థితిని అదుపు చేసి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.