SKLM: మందస మండలం వీరభద్రాపురానికి చెందిన జి. స్వాతిని వేధించి, దాడి చేసిన కేసులో ఆమె భర్త విశ్వేశ్వరరావుకు మూడు నెలల జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా విధిస్తూ పలాస జూనియర్ సివిల్ జడ్జి మాధురి గురువారం తీర్పు ఇచ్చారు. 2018లో నమోదైన కేసులో నేరం రుజువు కావడంతో శిక్ష విధించినట్లు కాశీబుగ్గ సీఐ జి. రామకృష్ణ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వేధింపుల కేసులో భర్తకు జైలు శిక్ష


