PPM: గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంద్యారాణి శుక్రవారం ఉ.10గం.కు సాలూరు మున్సిపల్ కార్యాలయంలో ప్రజా దర్చార్ నిర్వహించనున్నట్లు మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను నేరుగా మంత్రికి అందించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రభాకర రెడ్డితో పాటు జిల్లా అధికారులు హాజరవుతారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు సాలూరులో మంత్రి ప్రజా దర్బార్


