KDP: గండికోట రిజర్వాయర్‌లో శుక్రవారం నాటికి నీటి మట్టం 684.334 అడుగులుగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రిజర్వాయర్ మొత్తం సామర్థ్యం 26.85 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 14.776 టీఎంసీల నీటి నిల్వ ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 2,500 క్యూసెక్కులు ఉండగా, బయటకు వెళ్లే అవుట్‌ఫ్లో 150 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గండికోట రిజర్వాయర్ ప్రస్తుత నీటిమట్టం వివరాలు


