హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శుక్రవారం: నేటి తిరుమల సమాచారం

TPT: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. నిన్న మొత్తం 68,265 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, 26,959 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. లడ్డూ విక్రయాలు: 3.21 లక్షలు, అన్నప్రసాదం: 1.72 లక్షలు, హుండీ ఆదాయం రూ.4.06 కోట్లు వచ్చినట్లు TTD అధికారులు తెలిపారు.