హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే రేపటి పర్యటన వివరాలు

NTR: తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు రేపు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం తిరువూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో లోక కళ్యాణమేళా, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. తర్వాత గంపలగూడెం, విస్సన్నపేట మండలాల్లో జరిగే అన్నప్రాసన, అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొంటారు.