కాకినాడ కేంద్రంగా సాగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ పరిపాలనకు తెరపడనుంది. సెప్టెంబర్ 25 నుంచి కొత్త జడ్పీలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. తూర్పుగోదావరి జడ్పీ 21, కోనసీమ 19, పోలవరం 11 మండలాలతో పనిచేయనున్నాయి. కాకినాడ జడ్పీ 20 మండలాలకు పరిమితం కానుంది. రికార్డులు, ఆస్తులు, నిధులు, సిబ్బంది, పెండింగ్ పనుల విభజన చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా పరిషత్ పరిధి కుదింపు


