AKP: ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో సెప్టెంబర్ 19న శనివారం సీఎం చంద్రబాబు పట్టాల పంపిణీ సభ ఉన్నందున నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్దిలపాలెం - మూడవ పట్టణ పీఎస్ మధ్య సాధారణ వాహనాలు నిషేధించారు. భారీ వాహనాలను ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మీదుగా అనకాపల్లికి మళ్లించారు.
ఆంధ్రప్రదేశ్
రేపు నగరంలో ట్రాఫిక్ఆంక్షలు


