NTR: అంబారుపేటలో రూ. 54 లక్షలతో నిర్మించిన సచివాలయ భవనం నిరుపయోగంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ భవనంపై హైకోర్టు స్టే విధించింది. పాఠశాల ఆవరణలో నిర్మాణం చేపట్టరాదని అప్పట్లో ప్రతిపక్షమైన టీడీపీ పిటిషన్ వేసింది. ప్రస్తుతం ఆ పాఠశాల మూతపడగా, విద్యార్థులను వేరే చోటికి తరలించారు. భవనాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
సచివాలయ భవనంకు మోక్షం ఎప్పుడు?


