NTR: ఈనెల 19న విజయవాడ కలెక్టరేట్ వద్ద జాబ్ మేళా నిర్వహించనున్నట్లు వికాస PD లచరావు తెలిపారు. ఫుల్‌స్టాక్ డెవలపర్, సాఫ్ట్‌వేర్ డెవలపర్, మొబైల్ ఆపరేటర్, గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ, తదితర పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. పదో తరగతి ఆపై చదివి, 35 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. అభ్యర్థులు ఉదయం 8:30 గంటలకు సర్టిఫికెట్ల జిరాక్స్‌లతో హాజరుకావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 19న మెగా జాబ్ మేళా..!


