హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మున్సిపాలిటీలో స్వచ్ఛతా హీ సేవా ప్రారంభం

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు మొదలుపెట్టారు. మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి సానిటరీ ఇన్‌స్పెక్టర్ చిట్టిబాబు సిబ్బందితో కలిసి ప్రారంభించారు. నెల రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రజలలో పారిశుధ్యం పట్ల అవగాహన పెంచడం, పరిసరల పరిశుభ్రతపై సిబ్బంది క్షేత్రస్థాయిలో పని చేస్తారన్నారు.