హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'లోక్ ఆయిల్‌పామ్ ప్లాంటేషన్ డ్రైవ్'

ASR: అడ్డతీగల మండలం కిమ్మూరులో గురువారం ఉద్యానవన శాఖ, పతంజలి ఫుడ్స్ ఆధ్వర్యంలో ఆయిల్‌పామ్ ప్లాంటేషన్ డ్రైవ్ నిర్వహించారు. జిల్లా ఉద్యాన అధికారి జి.నరేంద్ర కుమార్, మైకో ఇరిగేషన్ అధికారి ఎ.దేవదానం, శాస్త్రవేత్త డా.రాజేంద్ర ప్రసాద్ పాల్గొని రైతులకు ఆయిల్‌పామ్ సాగు, ప్రయోజనాలు, డ్రిప్ సబ్సిడీ, తోటల నివారణపై అవగాహన కల్పించారు.