BPT: చీరాల రైల్వేస్టేషన్‌లో చోరికి పాల్పడిన కర్ణాటక రాష్ట్రానికి చెందిన హనుమంత్ నాయక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అస్సోం రాష్ట్రానికి చెందిన చాణక్య అనే వ్యక్తి బ్యాగ్ చోరీ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడి నుంచి ఎలక్ట్రానిక్స్ పరికరాలు, గుర్తింపు కార్డులున్న బ్యాగును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రైల్వే స్టేషన్‌లో చోరీ చేసిన వ్యక్తి అరెస్ట్


