కోనసీమ: అయినవిల్లి క్షేత్రంలో వినాయక చవితి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. నవరాత్రుల్లో నాలుగో రోజైన గురువారం రాత్రి స్వామివారు నాట్య గణపతి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మాడవీధుల్లో స్వామివారి గ్రామోత్సవం కన్నులపండువగా సాగింది. సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాహలం నడుమ సాగిన తిరువీధి సేవలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆలయంలో ఆకట్టుకున్న కోలాటం


