ATP: పేరూరు డ్యాంకుకు నీళ్లు విడుదల చేస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ప్రకటించారు. పదవుల కంటే రైతుల సంక్షేమమే తమకు ముఖ్యమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ కుటుంబంపై 19 కేసులు నమోదు చేసిందన్నారు. రాజకీయాల కంటే నియోజకవర్గ రైతుల ప్రయోజనాలే తమకు ప్రధానమని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సంచలన ప్రకటన


