హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సూర్య దేవునికి ఉపాసన చేయడంతో ఆరోగ్యానికి మేలు..

VZM: నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి శ్రీ రామకృష్ణ ధ్యాన మందిరం వద్ద ఇవాళ ఉదయం శిక్షకుడు ఎన్ పైడ్రాజు ఆధ్వర్యంలో సూర్యదేవునకు ఉపాసన కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్య ప్రదాత సూర్యదేవునకు వారంలో ఒక రోజైనా సూర్య ఉపాసన లో భాగంగా.. ఎదురుగా 30 నిమిషాలు సూర్యుని చూస్తూ కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉంటే అన్ని రకాల వ్యాధులు తొలగిపోతాయని పైడ్రాజు తెలిపారు.