హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డీప్‌ఫేక్‌తో మోసాలు

VSP: డీపేఫేక్ వీడియో సృష్టించి మోసాలకు పాల్పడుతున్న కేటుగాడు బీటెక్ గ్రాడ్యుయేట్ భార్గవ్ మళ్లీ తెరపైకి వచ్చాడు. తాజాగా విశాఖపట్నంలో ఇదే తరహాలో దేవినేని ఉమా చిత్రాన్ని డీపీగా పెట్టుకుని మాజీ సైనికుడికి ఫోన్‌ చేసి ఆయన నుంచి రూ.80వేలు కాజేశాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.