VZM: మెరకముడిదాం మండలం గరుగుబిల్లి యూనిట్ యాడికలో శుక్రవారం DPM విజయ్ కుమార్ వరిలో తెగుళ్లు, పురుగులను అరికట్టడానికి స్ప్రేయింగ్ కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు పురుగుల నివారణ, గ్రోతింగ్ కోసం పుల్లటి మజ్జిగ, పలుపత్ర ద్రావణం, క్వాలిటీ ద్రవజీవామృతాన్ని డ్రోన్‌తో 15 ఎకరాల్లో స్ప్రేయింగ్ చేయించారు. ప్రకృతి వ్యవసాయం వల్ల రైతులకు మేలు జరుగుతుందన్నారు
ఆంధ్రప్రదేశ్
'డ్రోన్ తో వరి పోలాలలో ద్రవజీవామృతం స్ప్రేయింగ్'


