ATP: అనంతపురంలో నేడు వినాయక విగ్రహాల నిమజ్జన ఊరేగింపునకు మూడు రూట్లను నిర్ణయించారు. రూట్ 1 తాడిపత్రి బస్ స్టాండ్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు, రూట్ 2 ఒకటవ రోడ్డు నుంచి నడిమివంక వరకు, రూట్ 3 రుద్రంపేట వైపు నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ఖరారు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలు ఈ నిర్దేశిత మార్గాల గుండా నిమజ్జనానికి తరలివెళ్తాయి.
ఆంధ్రప్రదేశ్
ఊరేగింపు రూట్ మ్యాప్ ఇదే..!


