PPM: పనసభద్ర ఏకలవ్య పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి సవర అర్పిత్ అనుమానాస్పద మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లు గంగునాయుడు, ఆదివాసీ గిరిజన సంఘం నాయకుడు కే. రామస్వామి డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టి, అర్పిత్ కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'అర్పిత్ కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలి'


