HYD సెంట్రల్ యూనివర్సిటీలో అడ్వాన్స్‌డ్ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చి నిర్వహిస్తున్నట్లు VC ప్రొఫెసర్ అనురాధ తెలిపారు. విద్యార్థులకు డిజిటల్ బోధన అందించేందుకు నూతన వీడియో రికార్డింగ్ స్టూడియోలను ఇటీవల ప్రారంభించారు. ప్రస్తుతం మలేరియాలజీ కోర్సును డిజిటల్ పద్ధతిలో అందిస్తున్నట్లు వివరించారు.
తెలంగాణ
సెంట్రల్ యూనివర్సిటీలో డిజిటల్ బోధనకు శ్రీకారం..!


