హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పెన్నా డెల్టాకు నీటి విడుదలను నిలిపివేత

NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలను అధికారులు తాజాగా విడుదల చేశారు. శుక్రవారం ఉదయం 6 గంటల నాటికి 15.227 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. జలాశయంలో 98 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది. పెన్నా డెల్టాకు, కావలి కెనాల్‌కు నీటి విడుదలను నిలిపివేశారు.