ELR: చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లికి చెందిన కోలా వినోద్ చిన్నారి అనారోగ్యంతో చికిత్స పొందుతోంది. ఖర్చులు భరించలేని పరిస్థితిలో కుటుంబం ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ క్యాంప్ కార్యాలయంలో కలవగా, వెంటనే స్పందించి రూ.10 లక్షల LOC లేఖను అందజేశారు. అవసరంలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. బాధిత కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్
చిన్నారికి LOC అందించిన ఎమ్మెల్యే


