తిరుమలలో ఈ నెల 19న గరుడసేవ సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఇవాళ రాత్రి 9 గంటల నుంచి 20న ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాలకు అనుమతి ఉండదని అధికారులు తెలిపారు. భక్తులు ప్రత్యామ్నాయ వాహనాల్లో తిరుమలకు వెళ్లాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలకు నో ఎంట్రీ


