హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉద్యాన పంటలపై PWC బృందం పరిశీలన

ELR: వికసిత్ భారత్ లో భాగంగా GSDP వృద్ధికి ప్రైమరీ సెక్టార్లో చేపట్టాల్సిన చర్యలపై PWC బృందం పెదవేగి మండలంలో ఉద్యాన పంటల క్షేత్ర స్థాయి పరిశీలన చేసింది. రైతులతో ముఖాముఖి చర్చించి వారి సూచనలు, సమస్యలను తెలుసుకుంది. బహుళ పంట విధానం, ఆయిల్ పామ్-కోకో తోటలు, కోకో ప్రాసెసింగ్ యూనిట్, ఏపీ ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీని పరిశీలించింది.