SS: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా విజయవాడ దుర్గాఘాట్‌లో కృష్ణా పుష్కర హారతి, ఆశీర్వాద దీపం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొని ప్రజలతో కలిసి దీపాలు వెలిగించారు. ప్రధానికి శుభాకాంక్షలు తెలుపుతూ దేశంలో శాంతి, ప్రగతి నెలకొనాలని కోరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
దేశంలో శాంతి, ప్రగతి నెలకొనాలి: మంత్రి


