GNTR: నరసరావుపేటలోని ఓ మసాజ్ సెంటర్‌లో వన్‌టౌన్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తితో పాటు ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించారు. కేంద్రంలో జరుగుతున్న కార్యకలాపాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
మసాజ్ సెంటర్‌లో ఆకస్మిక తనిఖీలు


