NRML: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఏఈవో గంట రాము ఉత్తమ ఉద్యోగిగా పురస్కారం అందుకున్నారు. జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు. విధుల పట్ల అంకితభావం, బాధ్యతాయుత సేవలను గుర్తించి రామును ఉత్తమ ఉద్యోగిగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు, సహచర ఉద్యోగులు ఆయనను అభినందించారు.
తెలంగాణ
ఉత్తమ ఉద్యోగిగా పురస్కారం అందుకున్న ఏఈఓ


