NLG: జిల్లాలో ఓటర్ల జాబితా రూపకల్పన ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 28న ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుండగా, నవంబరు 6 వరకు పట్టభద్రులు ఫారం-18 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలి. NOV 20న ముసాయిదా జాబితా, DEC 30న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. గతంలో ఓటర్లుగా నమోదైన వారు కూడా కొత్తగా ఫారం-18 సమర్పించాల్సి ఉంటుంది.
తెలంగాణ
జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికపై కసరత్తు షురూ


