HNK: నారాయణగిరిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు నేడు భూమి పూజ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పుట్టా రేణుక కుమారస్వామి హాజరై మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల్లో ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ పనులను సకాలంలో పూర్తి చేసుకునేలా లబ్ధిదారులు చర్యలు తీసుకోవాలని, గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు భూమి పూజ


