ATP: జిల్లాను చెత్తరహితంగా తీర్చిదిద్దేందుకు బల్క్ వేస్ట్ జనరేటర్లు సహకరించాలని కలెక్టర్ ఓ.ఆనంద్ కోరారు. జడ్పీ సమావేశ భవనంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, కళ్యాణ మంటపాల వద్ద ఉత్పత్తయ్యే తడి, పొడి చెత్తను వేరుచేసి పంచాయతీ వాహనాలకు అందించాలని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్వచ్ఛ అనంతపురం నిర్మాణానికి కలెక్టర్ పిలుపు


