హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కాశ్మీర్, ఊటీలను తలపిస్తున్న కొయ్యూరు

ASR: ఉదయం పూట కొయ్యూరు మండలంలో పొగమంచు దట్టంగా కురుస్తోంది. శుక్రవారం ఉదయం పక్షుల కిలకిలారావాలు, మంచు తెమ్మెరల మధ్య ఉదయిస్తున్న సూర్యుడు, లేలేత సూర్య కిరణాల అందాలు కాశ్మీర్, ఊటీలను తలపిస్తున్నాయి. మైదాన ప్రాంత వాతావరణానికి దగ్గరగా, సమతల వాతావరణంలో ఉండే కొయ్యూరులో ప్రస్తుతం కనిపిస్తున్న సహజ సిద్ధ అందాలు ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.