ATP: అనంతపురంలో గణేష్ నిమజ్జన ప్రాంతాలను ఎస్పీ పి.జగదీష్ వెల్లడించారు. 4 అడుగుల కంటే ఎత్తైన విగ్రహాలను ఆత్మకూరు మండలం పంపనూరు HNSS కెనాల్ వద్ద నిమజ్జనం చేయాలని సూచించారు. నాలుగు అడుగుల లోపు విగ్రహాలను అనంతపురం రూరల్ రాచానపల్లి అక్కమ్మ గార్ల గుడి చెక్ డ్యామ్, రాచానపల్లి న్యూ ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ వద్ద నిమజ్జనం చేయడానికి కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్
'నిమజ్జన ప్రాంతాలు ఇవే'


