కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో 40వ వార్డు సరిహద్దుల పునర్విభజనకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పాండిపాడు సర్వే నంబర్ 25లో హంద్రీ నది ఉత్తర-తూర్పు మూలబిందువు నుంచి వార్డు సరిహద్దు ప్రారంభమవుతుంది. రాగా మయూరి, జగన్నాథగట్టు, బొమ్మిరెడ్డి, తిరుమలగిరి వెంచర్లు, లక్ష్మీపురం, దూపాడు పార్ట్-1 ప్రాంతాలను ఇందులో చేర్చారు.
ఆంధ్రప్రదేశ్
కర్నూలు 40వ వార్డు సరిహద్దుల మార్పు


