PPM: ఈనెల 25న జిల్లాలో యువజనోత్సవ పోటీలు జరగనున్నాయి. యువజన సర్వీసుల శాఖ, సెట్విజ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆడిటోరియంలో ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని సీఈవో వీవీ అప్పలనాయుడు తెలిపారు. 15–29 ఏళ్ల యువత అర్హులు. వివరాలకు 94943 34044కు సంప్రదించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
యువజనోత్సవ పోటీలు.. ఎప్పుడంటే?


