NZB: కేంద్రంలోని పులంగ్ చౌరస్తా సందీప్ గార్డెన్స్‌లో రేపు జరగబోయే మాదిగ మహిళా సదస్సుకు తరలిరావాలని మాదిగ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుమ్ముట్టు పద్మ పిలుపునిచ్చారు. కులమతాలకు అతీతంగా మహిళలు అధిక సంఖ్యలో రావాలని ఒక ప్రకటనలో తెలిపారు. మాదిగ బిడ్డలు ఏ రంగంలో ఎదిగితేనే అసలైన గుర్తింపు వస్తుందని ఆమె పేర్కొన్నారు.
తెలంగాణ
రేపు మాదిగ మహిళా సదస్సు


