హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'చేతి వృత్తిదారులు నైపుణ్యాన్ని పెంచుకోవాలి'

ELR: ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని చేతి వృత్తిదారులు తమ నైపుణ్యాన్ని పెంచుకోవాలని ఇంఛార్జ్ జిల్లా కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ సూచించారు. గురువారం కలెక్టరేట్లో విశ్వకర్మ జయంతి వేడుకలు నిర్వహించి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పీఎం విశ్వకర్మ యోజన కింద తక్కువ వడ్డీకే రుణాలు, టూల్ కిట్లు అందిస్తున్నట్లు తెలిపారు.