WGL: వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల జాబితా తయారీకి ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసినట్లు డీఆర్వో కె. శ్రీనివాస్ తెలిపారు. గురువారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమైన ఆయన ఎస్ఐఆర్-2026 పురోగతిని వివరించారు. సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 6 వరకు ఫారం-18 ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
గ్రాడ్యుయేట్ ఓటర్ల జాబితా షెడ్యూల్ విడుదల


