హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాజీ ఎమ్మెల్యే కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు

SRPT: మాజీ ఎమ్మెల్యే ఉప్పల మల్సూర్‌ కుటుంబ పరిస్థితులను కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ పరిశీలించారు. ఆయన కోడళ్లు పుష్పలత, యశోదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ఉత్తర్వుల ప్రతులను అందజేశారు. అనంతరం సిరికొండ అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి మరమ్మతులకు రూ.3 లక్షలు కేటాయించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ వెంకన్న, ఎంపిడివో, సందీప్ కుమార్ పాల్గొన్నారు.