BDK: పారిశుద్ధ్య కార్మికులు విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కార్పొరేషన్ మేయర్ మూడు గణేష్ హెచ్చరించారు. గురువారం కొత్తగూడెం డివిజన్ అటెండెన్స్ పాయింట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్మికులు సమయపాలన పాటించాలని, డివిజన్‌లో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు.
తెలంగాణ
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు: మేయర్


