హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎయిర్ పోర్ట్ అభివృద్ధిపై కలెక్టర్ సమీక్ష

WGL: వరంగల్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద సంబంధిత శాఖల అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. ఎయిర్ పోర్ట్‌కు అవసరమైన మౌలిక వసతులు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, వివిధ శాఖల సమన్వయంపై చర్చించారు. పనులను వేగవంతం చేసేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.సమస్యలను పరస్పర సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు.