BHPL: గణపురం మండలంలోని గణపసముద్రంలో వినాయక విగ్రహాల నిమజ్జన ప్రదేశాన్ని అధికారులు గురువారం పరిశీలించారు. ఎంపీడీవో శ్రీకాంత్ ఆధ్వర్యంలో సర్పంచులతో ఏర్పాట్లను సమీక్షించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు లైటింగ్, మైక్, పారిశుధ్యం, రహదారి తదితర ఏర్పాట్లు త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ
గణపసముద్రంలో నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన


