KNR: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ వెదురు దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్‌లో కార్యక్రమం ప్రారంభం కానుంది. వెదురు ఆధారిత వృత్తి, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించనున్నారు. కార్యక్రమానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, మేదరి కుల బాంధవులు హాజరై విజయవంతం చేయాలని అన్నారు.
తెలంగాణ
కరీంనగర్‌లో నేడు ప్రపంచ వెదురు దినోత్సవం


